వైద్య శాఖలో నోటిఫికేషన్ విడుదల

Spread the love

వైద్య శాఖలో నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖ, ఆయుష్ విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిది.

156 వైద్యుల పోస్టుల భర్తీకి గురువారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 వైద్యుల పోస్టులను భర్తీ చేయబోతున్నది.

ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్ సందర్భంగా మంత్రి హరీష్ రావు స్పందిస్తూ వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతున్నదని ఈ అవకాశాన్ని అభ్యర్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు…

174 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?