
పెట్రోలు కొట్టిస్తే నీళ్ళు వచ్చాయి!
పెట్రోలు కు బదులు నీళ్ళు రావడం ఏమిటి ?
వాహనాల ఇంజన్లు రిపేరు వస్తే బాధ్యులు ఎవరు?
సంబంధిత అధికారులు తనిఖీ లు ఎందుకు చేయరు ? చర్యలు ఎందుకు తీసుకోరు?
పెట్రోలు బంకు ల్లో గాలి మిషన్లు పని చేయవు
బాత్ రూమ్ లకు తాళాలు వేసి ఉంటాయి
.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్ లో గల ఏసర్ బుంక్ లో పెట్రోలు కు బదులు నీళ్ళు వస్తున్నాయని వినియోగ దారులు పెట్రోలు బంకు యాజమాన్యం తో ఘర్షణ కు దిగారు..
లక్షలు వెచ్చిoచి వాహనాలు కొనుగోలు చేస్తే పెట్రోలు కు బదులు నీళ్ళు వస్తే వాహనాలు ఇంజన్లు రిపెర్ కు వస్తే ఆ భారం ఎవరు భరిస్తారు అని పెట్రోలు బంక్ యాజమాన్యం తో వాగ్వాదం కు దిగారు..
పెట్రోలు బంకు లో కనీస సౌకర్యాలు కూడా కలిపించడం లేదని ఆరోపిస్తున్నారు..
సంఘటన స్థలం కు పోలీసులు చేరినట్లు సమాచారం…
85 Views