
ఖమ్మం లో దారుణం 7 ఏళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం
ఖమ్మం సమీప బంకులో గ్యాస్ రిపోర్ట్ చేసుకొని బతుకుతున్న దంపతులు
వారు బయటికి వెళ్లిన సమయన్నీ గ్రహించిన యువకుడు
బాలికపై (7) పై అత్యాచారం చేసిన 20 ఏళ్ల యువకుడు
బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు
పోలీస్ కేసు అయితేనే ట్రీట్మెంట్ చేస్తామన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది
గవర్నమెంట్ హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న బాలిక తల్లిదండ్రులు
భారీగా ట్రాఫిక్ జామ్
పోలీసులు రంగ ప్రవేశం చేసి బలవంతంగా ఆస్పత్రి లోకి తరలింపు
541 Views