Day: May 27, 2023

ఫోన్ మాట్లాడి నర్స్ ఆత్మహత్య … ఆసుపత్రిలో వేధింపులే కారణమా…?

May 27, 2023

ఫోన్ మాట్లాడి నర్స్ ఆత్మహత్య … ఆసుపత్రిలో వేధింపులే కారణమా…? ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన సిబ్బంది వేధింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో గల మనోరమ ఆసుపత్రిలో నర్సుగా పని చేసే గౌతమి(21) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం విధులకు హాజరైన గౌతమి మోపాల్ మండలం ముదక్ పల్లి గ్రామంలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో […]

Read More

మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన కండక్టర్‌

May 27, 2023

మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన కండక్టర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీ కార్డు పథకాల్లో భాగంగా కేఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే వాగ్దానం కండక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మహిళలు టికెట్‌ తీసుకోకుండా కండక్టర్లతో గొడవలు పడుతున్న ఘటనలు రోజూ జరుగుతున్నాయి. కాగా చెకింగ్‌ సిబ్బంది కండక్టర్లనే బాధ్యులను చేస్తున్నారు. వివరాలు.. శుక్రవారం భాల్కి నుంచి బీదర్‌ మీదుగా హైదరాబాద్‌ వెళుతున్న బస్సును ఖానాపూర్‌ వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో […]

Read More

తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్!

May 27, 2023

తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.ఇందుకోసం ఎమ్మెల్యేలను సమాయత్తం చేశారు. వేడుకల్లో భాగంగా జనంలోకి వెళ్లాలని చేసిన అభివృద్ధిని వారికి వివరించాలని సూచించారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మిల్లర్లు, కొనుగోలు సిబ్బంది తాలు పేరుతో తరుగు తీస్తుండగంతో అక్కడక్కడ ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు డబుల్ ఇండ్ల కోసం […]

Read More

లారీ రావడంలేదని.. అన్నదాత ఆత్మహత్యాయత్నం

May 27, 2023

లారీ రావడంలేదని.. అన్నదాత ఆత్మహత్యాయత్నం మెదక్‌ జిల్లా శివ్వంపేటలో ఘటన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవిస్తున్నారు. ఇదే విషయంలో ఓపిక నశించి మెదక్‌ జిల్లా శివ్వంపేటలో గురువారం ఓ రైతు బలవన్మరణానికి ప్రయత్నించారు. ఎస్సై రవికాంత్‌రావు తెలిపిన ప్రకారం శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన రైతు ముద్దగల్ల రవితేజ 29 రోజుల కిందట వడ్లను ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించారు. రెండు రోజులు […]

Read More

ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య

May 27, 2023

ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణం జరిగింది. ప్రియురాలు.. ప్రియుడి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నాళ్లుగా దయాకర్ అనే యువకుడిని పూజ అనే యువతి ప్రేమిస్తోంది. అయితే వారి ప్రేమ వివాహానికి దయాకర్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులను ఒప్పించేందుకు దయాకర్ ప్రియురాలు పూజను ఇంటికి తీసుకువచ్చాడు. తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సమయంలో పూజ మనస్థాపం చెంది.. దయాకర్ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?