
వరి కోయల మంటల్లో రైతు మృతి !
కూసుమంచి మండలం
గైగోళ్ళపల్లి పరిధిలోని హత్య తండాకు చెందిన బాదావత్ మున్యా నాయక్ (53) ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకొని మృతిచెందాడు.
స్థానికుల వివరాలు ప్రకారం.. మూన్యా తన పంట పొలంలోని వరి కోయలకు నిప్పుపెట్టాడు.
కాగా మంటలు చెలరేగి అతని బట్టలకు అంటుకోగా.. మంటలు వ్యాపించి అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.
2,169 Views