
కలెక్టరేట్ సాక్షిగా రైతు ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లా
రామచంద్రరావు అనే వ్యక్తి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం రోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు….
తన భూమి పత్రాలు ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా వనపర్తి కి చెందిన తను
తన ఫోర్జరీ పత్రాల గురించి అధికారులను కలిసేందుకు పెద్దపల్లికి రాగా..
ఎవరూ పట్టించుకోలేదని మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు….
రామచంద్రరావు తీవ్రంగా గాయపడడంతో ప్రభుత్వాసుపత్రికి చికిత్స ప్రారంభించారు పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఉందని, ఇందులో పత్రాలను అధికారులు ఫోర్జరీ చేశారని రామచంద్రరావు ఆరోపిస్తున్నారు.
788 Views