
7 సంవత్సరాల బాలిక పై 60 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం
కొమరం భీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో దారుణం చోటుచేసుకుంది
7 సంవత్సరాల బాలిక పై 60 సంవత్సరాల వృద్ధుడు హత్యాచారానికి ఒడిగట్టాడు పాప
తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వచ్చిన పాపను తల్లి గమనించి విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది
పెద్దవాగుకు వెళ్లే దారి మార్గమధ్యంలో ఉన్న చర్చిలో డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ అనే వృద్ధుడు 7 ఏళ్ల పాపను అత్యాచారం చేసినట్టు తెలిసింది.
పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
3,413 Views