ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ రేంజర్ మృతి
ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ మల్లారపు రాంబాబు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామం వైపు బైక్ పై వెళుతుండగా గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
రోడ్డు నుండి ఎగిరి దూరంగా పడడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ మల్లారపు రాంబాబు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామం వైపు బైక్ పై వెళుతుండగా గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. రోడ్డు నుండి ఎగిరి దూరంగా పడడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.