
గోదావరి గల్లంతయిన యుకుడు మృతదేహం లభ్యం
ములుగు జిల్లా వెంకటాపురం (నూగుర్)మండలం లోని పరిధిలో నీ వీరభద్రవరం గ్రామంలో రావులబాఋ కూమారుడు రాజు శుక్రవారం జరిగిన తన స్నేహితుడీ వివాహ వేడుకకు వచ్చి
గోదావరి నది లో స్నానానికి వెళ్లిన సయ్యద్ రహీంపాషా అనే యువకుడు గల్లంతయిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది
హైదరాబాద్ కు చెందిన ఐదుగురు. యువకులు మండలకేంద్రంలో వీరభద్రవరం గ్రామం లో తన స్నేహితుడీ వివాహనీకీ వచ్చారు కొందరు మిత్రులతో కలసి సమీపంలోగలఅంకన్నగుడెం గోదావరి నదికి ఇంతకు వెళ్లారు నీటిలోమునిగిసయ్యద్రహీంపాషావయసు22సంవత్సరాలుపర్వతగిరి.గ్రామంఅనేయువకుడుగల్లంతయ్యాడు.
సమీపంలో చాపలు పడుతున్న కొందరు చేపల వాల్లతో గాలింపు చర్యలు చేపట్టారు నీట్ల మునిగిన వ్యక్తిదొరకలేదుశనివారం వెంకటాపురం పోలీస్ ఎస్ఐ తిరుపతి.
ఉదయం గాలింపు చర్యలుచేపట్టినారనీటిలోగల్లంతైన యువకుడుమృతి దేహం పైకి తేలుతూకనిపించిందిమృతదేహాన్ని ఎటునాగారం ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించినారు