Month: May 2023

తిరుపతిలో జిల్లాలో భారీ పేలుడు.. స్పాట్ లో ముగ్గురు మృతి!

May 31, 2023

తిరుపతిలో జిల్లాలో భారీ పేలుడు.. స్పాట్ లో ముగ్గురు మృతి! తిరుపతి జిల్లా: బాణా సంచా ఫ్యాక్టరీలు, నిల్వ చేసే గోదాముల్లో తగిన భద్రతా చర్యలు పాటించాని అధికారులు చెబుతున్నా.. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా పెలుళ్లు సంభవించి ఎంతోమంది చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి కాలంలో అధిక వేడికి కొన్నిచోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సాధారణంగా బాణాసంచా గోదాముల్లో అప్పుడప్పుడు అగ్నిప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. తాజాగా […]

Read More

చెట్టును ఢీకొన్న లారీ.. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్

May 31, 2023

చెట్టును ఢీకొన్న లారీ.. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ జగిత్యాలజిల్లా :జిల్లాలో ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జు నుజ్జు అయ్యింది. డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండల కేంద్రం మూలమలుపు వద్ద ఈ ప్రమాదం బుధవారం జరిగింది. ప్రమాదానికి లారీ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్యాబిన్ లో డ్రైవర్ సందీప్ ఇరుక్కుని.. గంట పాటు నరకయాతన అనుభవించాడు. ప్రమాదం గురించి […]

Read More

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు

May 31, 2023

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోండి.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఆరిజన్‌ డైరెక్టర్‌.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్​డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్​ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఫ్లెక్సీని ప్రదర్శించారు. తనపై […]

Read More

సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య

May 31, 2023

హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది..? బాధితుల కథనం ప్రకారం.. మెట్ పల్లి పట్టణంలోని చైతన్యనగర్ […]

Read More

మద్యం ప్రియులకు తెలంగాణ సర్కారు బిగ్ షాక్!

May 31, 2023

మద్యం ప్రియులకు తెలంగాణ సర్కారు బిగ్ షాక్! మద్యం ప్రియులకు తెలంగాణ సర్కారు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మద్యం తాగి వాహనాలు నడిపితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా మందు బాబుల తీరు మారడం లేదు. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జరిమానాతో పాటు కనిష్టంగా జైలు శిక్ష విధించేవారు. ఇకపై పోలీసులు తనిఖీల్లో పట్టుబడిన వారిని నేరుగా […]

Read More

LB నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం..

May 30, 2023

LB నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడిన మంటలు దాదాపు 50 కార్లకు పైగా అగ్నికి ఆహుతి హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఎల్బీ నగర్‌లోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటలు టింబర్ డిపో పక్కనే ఉన్న ఓ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్‌కు వ్యాపించాయి. స్థానికుల నుండి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. […]

Read More

విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి

May 30, 2023

విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి విద్యుత్‌ లైన్లు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని కై కొండాయిగూడెంనకు చెందిన ఎలక్ట్రీషియన్‌ పింగలి రాము (40) కొన్నేళ్లుగా విద్యుత్‌ లైన్లు వేసే కాంట్రాక్టర్‌ వద్ద పనిచేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా సోమవారం రఘునాథపాలెం మండలం మూలగూడెంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎత్తు పెంచే పనిచేస్తున్నాడు. 11 కేవీ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా […]

Read More

సర్పంచ్‌కి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట వృద్ధుడి నిరసన

May 30, 2023

సర్పంచ్‌కి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట వృద్ధుడి నిరసన తన ఇంటికి వెళ్లే రహదారిని జేసీబితో మూసి వేసి తాను ఇంటికి, బయటికి వెళ్లే మార్గం లేకుండా చేసి స్థానిక సర్పంచి దౌర్జన్యం చేస్తున్నాడని నిరసిస్తూ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చెవుల మల్లయ్య అనే 75 ఏళ్ల వృద్దుడు జగిత్యాల కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డుతో నిరసనకు దిగాడు. గతంలో గ్రామంలో తన ఇంటికి వెళ్లేందుకు 12 అడుల వెడల్పుతో ఒక రహదారి […]

Read More

సర్పంచ్ v/s పంచాయతీ కార్యదర్శి

May 30, 2023

సర్పంచ్ v/s పంచాయతీ కార్యదర్శి మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్‌మాల్! ఇబ్రహీంపట్నం, మూలపాడు సచివాలయం (Secretariat) నిధుల్లో గోల్‌మాల్ (Golmaal) జరిగింది. సర్పంచ్‌కు.. కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో రూ.15 లక్షల మేర అవినీతి భాగోతం బయటపడింది. దీంతో కార్యదర్శి గదికి వైసీపీ (YCP) సర్పంచ్ భర్త తాళం వేయించారు. పంచాయతీ వ్యవహారంలో సర్పంచ్ భర్త జోక్యంపై ఈవో రాణి (EO Rani) తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక కార్యదర్శి గదికి తాళం వేయడంతో ఎంపీడీవో […]

Read More

హైదరాబాద్ పబ్ లో పాములు..!!

May 30, 2023

హైదరాబాద్ పబ్ లో పాములు..!! పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు..!! విషపూరితమైనవి కాదని తెలుసుకుని వాటిని పట్టుకుని ఫోటోలు దిగారు..!! ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసు అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు..!! పబ్ లు అంటే ఫుల్ మ్యూజిక్, మద్యం.. ఇలాంటివి చాలా వరకూ వింటూ ఉంటాం. కానీ హైదరాబాద్ లోని ఓ పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు. అరుదైన తొండలు, పాములు చూసి పబ్ […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?