
రూ.50 వేలు తీసుకుంటూ దొరికిపోయిన అధికారిణి
అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.
రూ 50 వేల నగదు తీసుకుంటూ అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ డి లలిత కుమారి అధికారులకు చిక్కారు..
టేకు చెట్లు తీసుకువెళ్లేందుకు కొండబాబు అనే వ్యక్తి పరిమిషన్ కోరారు.
అయితే సదరు అధికారిణి వద్ద రూ 50 వేలు డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా పథకం ప్రకారం ఫారెస్ట్ అధికారిణి డి.లలిత కుమారిని పట్టుకున్నారు.
7,159 Views