జాతీయ జెండా కు అవమానం
చిరిగి పోయిన పట్టించుకోని అధికారులు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇందిరా సెంటర్ లో వజ్రో త్సవాల సందర్భంగా ఇందిరా సెంటర్ లో జాతీయ జెండాను ఎగురేశారు…
కానీ ఆ జెండాను భద్ర పర్చడం లో అధికారులు విఫలం అయ్యారు..
పలుమార్లు అధికారుల దృష్టి కి తీసుకెళ్లిన జాతీయ జెండాను తెయలేదు..
ఇప్పుడు జాతీయ జెండా మాసి పోయి,చినిగి పోయి ఉంది..అయినప్పటికీ అధికారులు ఆ జెండా ను తొలగించడం లేదు..
ఇప్పటికీ అయిన అధికారులు ఆ జాతీయ జెండాను తొలిగించి భద్ర పర్చగలరని స్థానిక ప్రజలు కోరుతున్నారు..
ఇందిరా సెంటర్ లో వజ్రో త్సవాల సందర్భంగా ఇందిరా సెంటర్ లో జాతీయ జెండాను ఎగురేశారు…