
టీచర్‌పై లైంగిక వేధింపులు.. ఆ సమాచారాన్ని అడ్డం పెట్టుకుని..
హుజూర్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కాలనికి చెందిన తేజవత్ సైదులు నాయక్ గత కొన్ని రోజుల నుండి హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల నందు పనిచేస్తున్న
మహిళ టీచర్ అర్హతల గురించిన వివరాలని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి,తను పొందిన సమాచారం అడ్డుపెట్టుకుని
తన కోరిక తీర్చమని లైంగికంగా వేధిస్తూ,బెదిరిస్తున్నాడని,బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,కోర్టు నందు ప్రవేశపెట్టి,రిమాండ్ కు తరలించామని హుజూర్ నగర్ ఎస్సై కట్టా వెంకట్ రెడ్డి తెలిపారు .
హుజూర్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కాలనికి చెందిన తేజవత్ సైదులు నాయక్ గత కొన్ని రోజుల నుండి హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల నందు
పనిచేస్తున్న మహిళ టీచర్ అర్హతల గురించిన వివరాలని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి,తను పొందిన సమాచారం అడ్డుపెట్టుకుని తన కోరిక తీర్చమని
లైంగికంగా వేధిస్తూ,బెదిరిస్తున్నాడని,బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,కోర్టు నందు ప్రవేశపెట్టి,రిమాండ్ కు తరలించామని హుజూర్ నగర్ ఎస్సై కట్టా వెంకట్ రెడ్డి తెలిపారు .