Day: April 19, 2023

మా భూమి మాకు కావాలి

April 19, 2023

దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి— తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి— మా భూమి మాకు కావాలి— విలేకరుల సమావేశంలో బాధితులు బొల్లి కొమరయ్య అల్లిక అంజయ్య ఖమ్మం, ఏప్రిల్ 19 : తాము కొనుగోలు చేసిన భూమిని కాజేసేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడమే కాకుండా తమపై బొల్లి రాములు, తొట్టి కొమరయ్య ప్రోద్బలంతో వేల్పుల వెంకన్న మరో పదిమంది మాపై దాడిచేసి అత్యాయత్నం చేశారని బాధితులు బొల్లి కొమరయ్య, అల్లిక అంజయ్య, […]

Read More

జిపిరెడ్డి స్వీట్ షాప్ పై ఫుడ్ ఇన్స్ పెక్టర్ తనిఖీ

April 19, 2023

జిపిరెడ్డి స్వీట్ షాప్ పై ఫుడ్ ఇన్స్ పెక్టర్ తనిఖీ◆ కాలం చెల్లిన ఆపిల్ జ్యూస్ బాటిల్స్ గుర్తింపు◆ కేసు నమోదు ఖమ్మం, ఏప్రిల్ 19 : ఖమ్మం మయూరి సెంటర్లోని జిపి రెడ్డి స్వీట్స్ షాప్ పై ఫుడ్ ఇన్స్ పెక్టర్ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు. గత కొంతకాలంగా ఈ స్వీట్ షాప్ లో కాలం చెల్లిన మిక్స్డ్ ఆపిల్ జ్యూస్ ప్యాకెట్లు ను అమ్మకానికి పెట్టారు. ఈ వేసవి కాలంలో వినియోగదారులు ఎక్కువగా […]

Read More

మహిళకు మద్యం తాగించి.. హత్య చేసి..

April 19, 2023

మహిళకు మద్యం తాగించి.. హత్య చేసి.. తమతో కలిసి పనిచేసే మహిళ నగలపై కన్నేసిన మేసీ్త్రలు ఆమెను హతమార్చి, వాటిని కాజేశారు.. అనంతరం మృతదేహాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామ అక్కపల్లి చెరువులో పడేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. అన్నారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన బెరికి నర్సవ్వ (38) కామారెడ్డిలోని అడ్డమీదికి ప్రతీరోజు కూలి పనికి వెళ్తుంది. రోజూ మాదిరిగానే గత శనివారం వెళ్లిన ఆమె తిరిగి […]

Read More

విద్యార్థినితో ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన..

April 19, 2023

విద్యార్థినితో ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన.. ఇంటికి తీసుకెళ్లకుండా.. విద్యార్థిని పట్ల ఓ ఆటో డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.టీచర్స్‌కాలనీకి చెందిన ఓ విద్యార్థిని స్థానిక ఓ కార్పొరేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శివసాయినగర్‌ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ యాకయ్య ఆ విద్యార్థినితో పాటు మరో ముగ్గురిని రోజూ ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లి […]

Read More

ఏసీబీ వలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి

April 19, 2023

ఏసీబీ వలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వికారాబాద్ : విద్యా మౌలిక వసతుల కల్పన (టిఎస్ ఈడబ్ల్యూఐడిసి) శాఖలో సైట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంఘటన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే నవాబ్ పేట్ మండలం, మాదారం గ్రామం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కింద సివిల్ కాంట్రాక్టర్ ముష్టి ప్రభు కొన్ని రిపేరింగ్ పనులు నిర్వహించాడు. […]

Read More

మూగ బాలికపై సామూహిక అత్యాచార యత్నం

April 19, 2023

మూగ బాలికపై సామూహిక అత్యాచార యత్నంమూగ మైనర్ బాలికపై గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ కాలనీలో బుదవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల కథనం మేరకు నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం బతుకుతెరువు నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లాలో నివాసం ఉంటున్నారు. మధ్యరాత్రి తమ (15) ఏళ్ల బిడ్డ లేకపోవడంతో కంగారుపడి తల్లిదండ్రులిద్దరూ చుట్టుపక్కల […]

Read More

తండ్రి పోలీసు, భర్త కరుడుగట్టిన గ్యాంగ్‌ స్టర్‌..

April 19, 2023

తండ్రి పోలీసు, భర్త కరుడుగట్టిన గ్యాంగ్‌ స్టర్‌..ఇంతకూ అతీక్‌ భార్య పర్వీన్‌ ఎక్కడున్నారు.? (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944౦000009) పోలీసు కస్టడీలో ఉండగా దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్‌ స్టర్‌, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్(51)కోసం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే పర్వీన్‌ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని యూపీ పోలీస్​ శాఖ ప్రకటించింది. అయితే అతిక్‌, […]

Read More

మహిళా వాలంటిరుపై హత్యా ప్రయత్నం..

April 19, 2023

మహిళా వాలంటిరుపై హత్యా ప్రయత్నం.. భీమవరం, పాలకోడేరు మండలం గొరగన మూడి.. గత ఇరవై రోజులుగా మహిళా వాలంటిరుపై మాజీ సర్పంచి చెల్ల బోయిన పాపారావు తన అనుచరులు కలసి (హెరాస్మెంట్) లైంగికంగా వేదిస్తున్నాడని మానసికంగా హించుస్తున్నాడని మాట వినక పోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని అతని నుండి మాన ప్రాణాలకు రక్షణ కావాలని స్పందనలో ఫిర్యాదు చేసింది ఈ విషయం తెలుసుకున్న పాపారాలు వేధించడం మరింత ఉదధృతం చేశాడు తన మాట వినలేదని తన పెద్దరికాన్ని అడ్డు […]

Read More

మహిళ దారుణ హత్య.. బంధువుల ఆందోళన

April 19, 2023

మహిళ దారుణ హత్య.. బంధువుల ఆందోళన మహిళ మృతదేహం లభ్యమైన ఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన బేరిగి నర్సవ్వ (40) తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఈనెల 15న ఉదయం కామారెడ్డికి వెళ్లింది. చికటి పడినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి బంధువులు, తెలిసిన వాళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో నర్సవ్వ బంధవులు ఈనెల […]

Read More

అమెరికాలో ఖమ్మం వైద్య విద్యార్థి మృతి..

April 19, 2023

గుండెపోటుతో ఆగిన మరో చిట్టి గుండె.. అమెరికాలో ఖమ్మం వైద్య విద్యార్థి మృతి.. కరేబియన్ దీవుల్లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మంగళవారం (ఏప్రిల్ 18) గుండెపోటుతో హఠాన్మరణం పొందాడు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ మండలం సాయిప్రభాత్‌నగర్‌లో నివాసముంటున్న టి రవికుమార్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్‌ శివరామకృష్ణ (20) అమెరికాలోని బార్బడోస్‌లో ఎంబీబీఎస్‌ చదివేందుకు 2021లో వెళ్లారు. ప్రస్తుతం హేమంత్‌ అక్కడ ఎంబీబీయస్‌ రెండో […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?