మంత్రి గంగుల కమలాకర్కు తప్పిన ప్రమాదం
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్కు ఆదివారం ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా చెర్లబూట్కూర్లో సభావేదిక కుప్పకూలింది. దీంతో మంత్రి గంగుల కమలాకర్తో సహా ఇతర నాయకులు సైతం కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రికి గాయాలైనట్లు సమాచారం. ప్రథమ చికిత్స తర్వాత ఆయనకు రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఓ ఓ జెడ్పీటీసీ సభ్యుడి కాలు విరిగిపోయింది. వేదికపైకి పరిమితికి మించి నేతలు రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.