TS ఎన్నికలపై ఈసీ కసరత్తు
ఎన్నికలపై ఈసీ కసరత్తు
TS ఎన్నికలపై ఈసీ కసరత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ముగ్గురు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శనివారం హైదరాబాద్ కు వచ్చారు. డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలో సమావేశమయ్యారు. ఈ మేరకు ఓటర్ల జాబితాలో చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని, ఆర్వోలు మే 1 నుంచి ఈవీఎంలను తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించాలని సూచించారు.