Day: April 14, 2023

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం

April 14, 2023

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం శంషాబాద్ : చెట్టు పొదలలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పక్కన చోటుచేసుకుంది.ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పక్కన చెట్ల పొదలలో ఓ మహిళ మృతదేహం పడి ఉందని సమాచారం రావడంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతదేహం ఔటర్ […]

Read More

సీఎం కు సీబీఐ నోటీసులు

April 14, 2023

లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు అందాయి. ఈనెల 16న సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు అధికారులు. కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఆయన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆదివారం ఆయన సీబీఐ ఎదుట హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. 931 Views

Read More

పార్టీ మారిన గిరిజన మహిళలకు దారుణమైన శిక్ష .. వైరల్ అవుతున్న వీడియో

April 14, 2023

రాజకీయాల్లో అగ్రస్థాయి నాయకులే రాత్రికి రాత్రే పార్టీలు మారుతుంటే దిక్కులేదు. అలాంటిది మండల, గ్రామీణ స్థాయి నాయకులు పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో పార్టీ మారినందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌(Trinamool Congress)కి చెందిన కొందరు గిరిజన మహిళల(Tribal Women)కు శిక్ష విధించారు. సమాజంలో ఇంకా అణగారిన వర్గాలు, దిగువ సమాజిక వర్గానికి చెందిన వాళ్లపై ఇంతటి అమానుషంగా ప్రవర్తించడంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా తృణమూల్‌ కాంగ్రెస్‌కి చెందిన గూండాల పనే అంటూ మండిపడుతున్నారు. టీఎంసీకి చెందిన ఆరుగురు మహిళలు […]

Read More

ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం.. బాలిక మృతి

April 14, 2023

ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం.. బాలిక మృతి భువనగిరి: చెత్త సేకరించే ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ బాలిక ప్రాణాన్ని బలిగొన్నది. ఈ ఘటన భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.వివరాలు.. అస్సాం రాష్ట్రానికి చెందిన అశ్ర అలీ, కాన్సోన్‌ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలు అఫ్సానా(9), మారియాతో కలిసి నెల క్రితం భువనగిరికి వలస వచ్చారు. ప్రస్తుతం మున్సిపాలిటీకి చెందిన డంపింగ్‌ యార్డులో నివాసముంటూ ప్లాస్టిక్‌ కవర్లను సేకరించి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఇద్దరు […]

Read More

సర్పంచ్‌ కాలర్‌ పట్టి.. నిలదీసిన మహిళా

April 14, 2023

సర్పంచ్‌ కాలర్‌ పట్టి.. నిలదీసిన మహిళా వరంగల్ : ఉప సర్పంచ్‌కు తెలియకుండా సర్పంచ్‌ గ్రామ నిధులను డ్రా చేశాడు. దీనిపై అధికారులు విచారణ చేస్తుండగా.. అక్కడే ఉన్న వార్డు సభ్యురాలిని సర్పంచ్‌ అసభ్య పదజాలంతో దూషించడంతో కోపోద్రిక్తురాలైన ఆమె అతడి కాలర్‌ పట్టుకుని నిలదీసిందిఈఘటన పర్వతగిరి మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇస్లావత్‌తండా గ్రామ పంచాయతీ నిధులను ఉపసర్పంచ్‌ పీర్యాకు తెలియకుండానే తన సంతకం ఫోర్జరీ చేసి సర్పంచ్‌ ఇస్లావత్‌ రమేశ్‌ డబ్బులు డ్రా […]

Read More

అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త……

April 14, 2023

అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త…… బండరాయితో మోది పరిగేడుతుంటే కత్తితో దారుణంగా పొడిచి చంపిన భర్త…..శేరిలింగంపల్లి : అనుమానంతో కట్టుకున్న భార్యని రాయితో మోది ఆపై అతి కిరాతకంగా కత్తి తో పొడిచి చంపిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ సీఐ క్యాస్త్రో తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబిక(27) నరేందర్ లు నివాసం ఉంటున్నారు. స్థానికంగా అంబిక శ్వాస బొటిక్ […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?