
బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గందరగోళం
ఎమ్మెల్యే ముందే కార్యకర్తను మెడపై చెయ్యేసి గెంటేసిన బి.ఆర్.ఎస్ కార్యకర్తలు
ముధోల్ మండల కేంద్రంలోని డిలక్స్ కల్యాణ మండపంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గందరగోళం
ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తల భోజనం ఏర్పాటు లో ప్లేట్ల కోసం కుమ్ములాటలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
మాట్లాడుతున్న క్రమంలో భోజనం కోసం వెళ్లడంతో కుర్చీలు ఖాళీగా అగుపడ్డాయి..
ఎమ్మెల్యే ముందే ప్రశ్నించిన కార్యకర్తను మెడపై చెయ్యేసి గెంటేసిన బి.ఆర్.ఎస్ కార్యకర్తలు
4,951 Views