Day: April 6, 2023

గురుకుల కళాశాల బాత్రూంలో.. బాలిక ప్రసవం..

April 6, 2023

గురుకుల కళాశాల బాత్రూంలో.. బాలిక ప్రసవం.. చివరికి? తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఆ గురువులే విద్యార్థుల పాలిట శాపంగా మారిపోతున్నారు అని చెప్పాలి. తల్లితండ్రులు గారాబంగా పెంచుకుంటున్న తమ పిల్లలను ప్రయోజకులను చేస్తారు అనే నమ్మకంతో అటు స్కూళ్లు, కాలేజీలకు పంపిస్తూ ఉంటారు. కానీ అటు ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సింది పోయి ఇక చెడుదోవ పట్టేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా […]

Read More

గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్ధులకు కరోనా..

April 6, 2023

గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్ధులకు కరోనా.. భయాందోళనల్లో తల్లిదండ్రులు భారత్ లో మరో సారి కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తొంది. రోజురోజుకు కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తొంది. రాష్ట్రంలో కరోనా కేసులు లేవనీ, అయినా అప్రమత్తత అవసరమని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్న 24 గంటల వ్యవధిలోనే ఒ గురుకుల పాఠశాలలో 15 మంది కరోనా పాజిటివ్ నిర్దారణ కావడం ఆందోళన కల్గిస్తొంది. మహబూబాబాద్ జిల్లో కేంద్రంలోని ఓ గురుకుల […]

Read More

తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీ

April 6, 2023

తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల్లో పోస్టుల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జూనియర్‌ కాలేజీల్లో 2008 లెక్చరర్లు, పాఠశాలల్లో 1276 […]

Read More

బండి సంజయ్ చేసిన తప్పేంటి?..

April 6, 2023

బండి సంజయ్ చేసిన తప్పేంటి?..★ అది లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు★ ఈరోజు బెయిల్ రాదు…★ సోమవారం నుంచి లీగల్ వార్..!★ అదృష్టం ఉంటే… (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009) పదో తరగతి పశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్‌ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 41ఏ నోటీసు ఇవ్వకుండా సంజయ్‌ను అరెస్ట్‌ చేశారంటూ.. హనుమకొండ […]

Read More

భార్య ఆత్మహత్య చేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్సై

April 6, 2023

భార్య ఆత్మహత్య చేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్సై జనగామలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న భార్య.. కొంతసేపటికే రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్‌ఐ.. జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య చనిపోయిందన్న మనస్థాపంతో ఓ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. శ్రీనివాస్ అనే వ్యక్తి ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.శ్రీనివాస్ భార్య స్వరూప ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పలువురు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. భార్య స్వరూప మృతి […]

Read More

భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా

April 6, 2023

న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా మద్దూరు: మండల పరిధిలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి మాజీ సైనికుడు, బీజేపీ సైనిక విభాగం జిల్లా అధ్యక్షుడు.భార్యను కాపురానికి తీసుకువెళ్లకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని భార్య బద్దిపడగ అంజలి తన కుమారునితో కలిసి ఇంటి ఎదుట బుధవరాం ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ నర్సాయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడగ శ్రీనివాస రెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహమైందని, ఓ సంవత్సరం నుంచి […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?