కూకట్‌పల్లి కోర్టు జడ్జి భవాని సస్పెన్షన్
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
కూకట్‌పల్లి ఎనిమిదో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి బొమ్మతి భవానిని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓ డ్రగ్స్ కేసులో నిందితుడిపై సైబరాబాద్ పోలీసులు చూపిన ఆధారాలను పక్కనపెట్టి.. నిందితుడికి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. బెయిల్ ఉత్తర్వులు జారీ చేసిన విధానంపై విజిలెన్స్ విచారణ జరిపింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా హైకోర్టు ఆమెను సస్పెండ్ చేసింది.