
రీల్స్ చేస్తే రూ.1లక్ష.. రాష్ట్ర ప్రభుత్వ బంపర్ ఆఫర్ ఇన్/fb రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసే వారికి TS ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
హైదరాబాద్ ప్రత్యేకతలపై రీల్స్ చేసి పోస్ట్ చేస్తే రూ.1 లక్ష నగదు బహుమతి ఇస్తామని TS డిజిటల్ మీడియా వింగ్ పేర్కొంది. వీడియోలను APR 30 లోపు సోషల్ మీడియా ప్లాట్ఫాంలలోని DigitalMediaTsను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయాలి.
అంతేకాక ఆ వీడియో లింక్ను dir_dm@telangana.gov.inకు మెయిల్ చేయాలి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి.https://it.telangana.gov.in/contest/
రీల్స్ చేయండి లక్ష అందుకోండి
రీల్స్ చేస్తే రూ.1లక్ష.. రాష్ట్ర ప్రభుత్వ బంపర్ ఆఫర్ ఇన్/fb రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసే వారికి TS ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
హైదరాబాద్ ప్రత్యేకతలపై రీల్స్ చేసి పోస్ట్ చేస్తే రూ.1 లక్ష నగదు బహుమతి ఇస్తామని TS డిజిటల్ మీడియా వింగ్ పేర్కొంది. వీడియోలను APR 30 లోపు సోషల్ మీడియా ప్లాట్ఫాంలలోని DigitalMediaTsను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయాలి. అంతేకాక ఆ వీడియో లింక్ను dir_dm@telangana.gov.inకు మెయిల్ చేయాలి.
పూర్తి వివరాలకై క్లిక్ చేయండి.https://it.telangana.gov.in/contest/