Day: April 2, 2023

బాలికలతో ఆర్టీసీ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన… దేహశుద్ధి చేసిన ప్రయాణికులు

April 2, 2023

సెవెన్త్ క్లాస్ అమ్మాయితో బస్సులో అసభ్య ప్రవర్తన..అరాచకుడిగా మారిన ఆర్టీసీ డ్రైవర్‌కి దేహశుద్ధి మహిళా రక్షణకు ఎన్నో చట్టాలు అమలులో ఉన్నాయి. దిశ, చిన్నారుల కొరకు పోక్సో చట్టం, నిర్భయ యాక్ట్ వంటివి రాష్ట్రంలోనూ…దేశంలోను అమలు అవుతూనే ఉన్నాయి.కానీ కామాంధుల కళ్లు మాత్రం కామంతో మూసుకుపోతున్నాయి. చదువుకుంటున్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు , ఉపాధి పనులు చేసుకునే మహిళలు, యువతుల వరకు రోజూ ఏదో ఒక చోట అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు మృగాళ్లు. కూతురు […]

Read More

అధికారం మాది.. అడ్డుకునేది ఎవరు..

April 2, 2023

అడ్డొస్తే పైనుంచి ట్రాక్టర్ ఎక్కిస్తాం.. ఇసుక మాఫియా వార్నింగ్ అధికారం మాది.. అడ్డుకునేది ఎవరు.. అన్న రీతిలో నిబంధనలు.. నమ్మకాలతో సంబంధం లేకుండా ఇసుక అక్రమార్కులు దోపిడీనే పరమావధిగా చెలరేగిపోతున్నారు. చేతనైంది చేసుకోండి.. తవ్వకాలు మాత్రం ఆపేదిలేదంటూ బరితెగిస్తున్నారు. అధికారులను బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎవరైనా ఇదేంటి అని ప్రశ్నిస్తే.. అడ్డొస్తే పైనుంచి ట్రాక్టర్ ఎక్కిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు ఎంత అడ్డుకట్ట వేసినా ఆగడాలు ఆగడం లేదు. దీనికి తోడు కొందరు రాజకీయ […]

Read More

బాలుడి తలలో దిగిన ఇనుపచువ్వ

April 2, 2023

బాలుడి తలలో దిగిన ఇనుపచువ్వ మలికిపురం, డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో బాలుడి తలలోకి ప్రమాదవశాత్తు ఇనుప చువ్వ దూసుకెళ్లింది. సఖినేటిపల్లి మండలం రామేశ్వరానికి చెందిన అన్నంనీడి శ్రీనివాసరావు, సత్యవాణిల కుమారుడు పూర్ణచంద్ర విశ్వేశ్వరాయపురంలో తాతయ్య ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంటి వద్దే ఉన్న పూర్ణచంద్ర.. పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లి అక్కడ కుప్పగా పోసిన చువ్వలపై పడిపోయాడు. అందులోని 6 ఎంఎం […]

Read More

పెళ్లి కావడం లేదని 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య

April 2, 2023

పెళ్లి కావడం లేదని 25 ఏళ్ల యువకుడు సూసైడ్ ఖమ్మం జిల్లా విషాద ఘటన జరిగింది. ప్రస్తుత కాలంలో ఎంత ఆస్తి ఉన్నా, మంచి ఉద్యోగం లేకపోతే పెళ్లి కావడం లేదు. అమ్మాయిలు కూడా తమ జీవితానికి భద్రత ఉంటుందనే నమ్మకం వస్తేనే అబ్బాయిల వైపు చూస్తున్నారు. అమ్మాయిల అతిజాగ్రత్తతో చాలా మంది అబ్బాయిలు పెళ్లిళ్లు కాకుండా ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా.. పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెనుబల్లి మండలం పాతకారాయిగూడానికి చెందిన […]

Read More

మిర్చి రైతులకు నష్టపరిహారం ఎకరాకు రూ. లక్ష చెల్లించాలి

April 2, 2023

మిర్చి రైతులకు నష్టపరిహారం ఎకరాకు రూ. లక్ష చెల్లించాలి – మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి – చర్ల మండలం జీపీపల్లిలో మిర్చి రైతులకు పరామర్శ – నష్టపరిహారం చెల్లించకపోతే రైతుల పక్షాన ఆందోళనకు దిగుతామని హెచ్చరిక Pbc న్యూస్ ప్రతినిధిచర్ల : మిర్చి రైతులకు నష్టపరిహారం ఎకరాకు రూ. లక్ష చొప్పున చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో పొంగులేటి ఆదివారం […]

Read More

మా ఫిర్యాదుతోనే ఈడీ కేసు నమోదు

April 2, 2023

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తీగ లాగితే లింక్ ప్రగతి భవన్లో తేలింది లింగారెడ్డి బావమరిది రాజశేఖర్ రెడ్డి సీఎంవో ఉద్యోగి మా ఫిర్యాదుతోనే ఈడీ కేసు నమోదు టీఎస్పీఎస్సీ పాలకమండలిని రద్దు చేయాలి 10 నుంచి తిరిగి హాత్ సే హాత్ జోడో యాత్ర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తీగ లాగితే లింక్ ప్రగతి భవన్లో తేలిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలనం ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ పై […]

Read More

రేపే జైలు శిక్షను సవాలు చేస్తు రాహుల్‌ పిటిషన్‌!

April 2, 2023

రేపే జైలు శిక్షను సవాలు చేస్తు రాహుల్‌ పిటిషన్‌! పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేసేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సిద్దమయ్యినట్లు సమాచారం.. ఈ మేరకు ఆయన రేపే(ఏప్రిల్‌ 03, 2023న) సూరత్‌ సెషన్స్‌ కోర్టులో తన శిక్షను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు వర్గాలు తెలిపాయి. తన పిటిషన్‌లో మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టాలని కోరారు. అలాగే దీనిపై […]

Read More

మావోయిస్టుల పేరుతో లేఖ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యకు హెచ్చరికలు..

April 2, 2023

మావోయిస్టుల పేరుతో లేఖ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యకు హెచ్చరికలు.. మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో లేఖ దర్శనమివ్వడం కలకలం రేపుతుంది. మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి పేరుతో ఉన్న ఆ లేఖలో..బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్నయ్య, ఆయన అనుచరులు పద్దతి మార్చుకోవాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ హెచ్చరించారు. ఎమ్మెల్యే చిన్నయ్య.. విషపు చూపులు, కామా పిశాచి, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ […]

Read More

కుటుంబంపై కత్తులతో దాడి.. ఒకరి పరిస్థితి విషమం

April 2, 2023

కుటుంబంపై కత్తులతో దాడి.. ఒకరి పరిస్థితి విషమంఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగుడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురిపై అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మైసన్నగుడెం గ్రామానికి చెందిన తోనం శివ, అతని భార్య చిన్ని, కుమారుడు మంగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో కొట్టి మిట్టాట్టడుతున్న వారిని స్థానికులు గమనించి హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి తరలించారు. అయితే దాడిలో గాయాలు పాలైన వారు […]

Read More

ఒక్క ట్వీట్‌తో తుఫాన్ రేపిన రేవంత్ రెడ్డి.. ఆ ”బావ బావమరిది” ఎవరు..?

April 2, 2023

ఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ”టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్..తీగలాగితే ప్రగతిభవన్ డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. మీకు అర్థం అవుతుందా ”పరువు” గల కేటీఆర్ గారూ…?” అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటాను జతచేశారు. ప్రస్తుతం రేవంత్‌ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ ఆయన చెప్పిన బావబామ్మర్ధులు ఎవరు అనే […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?