వైఎస్సార్టీపీ ఖమ్మం అధ్యక్షుడి పదవికి, పార్టీకి లక్కినేని సుధీర్ రాజీనామా వైఎస్సార్టీపీ (YSRTP) ఖమ్మం జిల్లా అధ్యక్షుడి పదవికి, పార్టీకి లక్కినేని సుధీర్ (Lakkineni Sudheer) రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.“మా కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం.. ఈ నేపథ్యంలోనే నేను మొదట వైఎస్ఆర్సీపీలో చేరాను. అనంతరం వైఎస్సార్టీపీలో పనిచేస్తున్నాను” అని అన్నారు. “సతీశ్ అనే వ్యక్తి నాకు జిల్లా అధ్యక్షుడి పదవి రాకుండా అడ్డుపడి నన్ను […]
Read Moreబొగ్గు లారీ ఢీ.. పల్టీలు కొట్టి ఆర్టీసీ బస్సు బోల్తా చుంచుపల్లి మండలం ఆనందగని వద్ద రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్.. *బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు.. *భద్రాచలం డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం… *క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు… కొత్తగూడెం పట్టణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్‌ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో 43 […]
Read Moreనేను ఏ పార్టీలో చేరితే.. ఆ పార్టీదే విజయం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు బీఆర్ఎఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత రావడం లేదు.శ్రీనివాస్ రెడ్డి కూడా తాను చేరబోయే పార్టీపై ఎలాంటి సంకేతాలు కూడా ఇవ్వడం లేదు. అయితే, తాజాగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాము ఏ పార్టీలో చేరతామో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు […]
Read Moreనాకు…నా అనుచరులకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రిదే బాధ్యత – మీ పార్టీలో లేమని చెప్పి సెక్యూరిటీని తగ్గించారు – మేమేమి పుట్టుకతో సెక్యూరిటీతో పుట్టలేదు – మాకు ప్రాణహాని ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులే బాధ్యులవుతారు – పింక్ కలర్ కప్పుకున్న రైతులకే నష్టపరిహారం ఇస్తారా…? – రాష్ట్రాన్నే ఉద్దరించలేని మీరు దేశాన్ని ఉద్దరిస్తారా..? – టేకులపల్లి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ పొంగులేటి టేకులపల్లి : మీ పార్టీలో లేమని చెప్పి సెక్యూరిటీని […]
Read Moreజేడీయూ vs బీజేపీ.. రామనవమి అల్లర్ల కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. రామ నవమి రోజు బీహార్ ససారంలో ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ హింసలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మాజీ బీజేపీ ఎమ్మెల్యే జవహర్ ప్రసాద్ ను రోహ్తాస్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ పరిణామం బీహార్ రాష్ట్రంలో జేడీయూ వర్సెస్ బీజేపీగా మారింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 5 సార్లు ఎమ్మెల్యేగా […]
Read Moreఎమ్మెల్యే కారుతో యువకుడు హల్ చల్..! వికారాబాద్: పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్టిక్కర్ గల వాహనంలో తప్పతాగిన యువకుడు హల్ చల్ చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్ బస్టాండ్ రోడ్డులో రోడ్డుకు అడ్డంగా కార్ నిలిపి ఓ యువకుడు కారులోనే నిద్రపోయాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఎంతలేపిన ఆ యువకుడు నిద్ర లేవకపోవడంతో ట్రాఫిక్ జాం కాగా, వాహనదారులు […]
Read Moreఆసుపత్రిలో రోగిపై లైంగిక దాడి.. ఇలాంటి నీచులు భూమిపై ఎందుకు పుడుతారో..! విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా రోగిపై చంద్రశేఖర్ అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం అర్ధరాత్రి మచిలీపట్నానికి చెందిన నాగలక్ష్మీ(25) అనే మహిళా రోగిపై చంద్రశేఖర్ అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు.ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ అతడ్ని అడ్డుకున్నాడు. అనంతరం మహిళ తరపున బంధు,మిత్రులు నిందితుడిపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]
Read Moreపగటిపూట విద్యార్థినిని ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లోని ఓ కాలేజీలో విద్యార్థినిని టీచర్ లైంగికంగా వేధించిన వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సోషల్ మీడియా యూజర్ అరుణేష్ యాదవ్..”రేపిస్టులకు స్వేచ్ఛనివ్వడం మన రాష్ట్రంలో దురదృష్టకర ఘటన. ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఐటీఐ కాలేజీకి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని బలవంతంగా వేధిస్తున్నాడు” అని వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులకు ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. Dr. […]
Read Moreదేశ రక్షణలో అశువులుబాసిన భర్త.. కట్టుకున్న వాడిని వదల్లేక చితిలో దూకేందుకు యత్నించిన భార్య.. భర్తే సర్వసం..! పతియే ప్రత్యక్ష దైవం..! కట్టుకున్న వాడు తిట్టినా, కొట్టినా..వివాహమైన మహిళకు సర్వసం తన భర్తేనని అని హిందూ పురాణాలు చెబుతాయిఅలాంటి భర్త ప్రమాదవశాత్తూ చనిపోతే, ఇక తానూ కూడా దేహం చాలించాలని ప్రాచీన కాలంలో మహిళలు భావించేవారు. దానినే సతీసహగమనం అనేవారు. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. కానీ.. ఈ ఆధునిక కాలంలోనూ ఓ […]
Read MoreGHMC నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి GHMC నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. మ్యాన్‌హోల్‌లో పడి ఓ చిన్నారి మృతి చెందింది. కళాసిగూడలో ఇవాళ ఉదయం ఆ పాప… పాలప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఏమైపోయిందో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. పాప కోసం వెతుకుతుండగానే… పార్క్ లైన్ దగ్గర పాప మృతదేహాన్ని DRF సిబ్బంది కనిపెట్టారు. మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయిందని తెలిసింది. పాపను నాలుగో […]
Read More