
రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి
హెల్మెట్ ధరించిన కూడా దక్కని ప్రాణం
కొన్నేళ్ల కిందటే భర్త చనిపోవడంతో అనాధలైన పిల్లలు…
కరీంనగర్ పట్టణంలోని అల్కాపురి
కాలనీలో నివాసం ఉంటున్న బండ రజిత…
ఇల్లంతకుంట మండలం మోడల్ స్కూల్లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న రజిత ఉదయం తన స్కూటీ పై వెళ్తూ పద్మ నగర్ లోని ఓ బై పాస్ రోడ్ ప్రక్కనున్న ప్రయవేట్ స్కూల్ వద్ద తన వాహనాన్ని నిలిపే సమయంలో…తన స్క్యటి ని రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది…
రజిత స్వగ్రామం శంకరపట్నం మండలం గద్ద పాక గ్రామం మృతురాలి భర్త (ప్రస్తుత ) ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ దగ్గర అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తుండేవారు..
గత 8 సంవత్సరాల క్రితం హార్ట్ ఎటాక్ తో మరణించారు
వీరికి ఇద్దరు పిల్లలు (కుమారులు)అన్నారు
13,442 Views