లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత

Spread the love

*లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత*
లోటస్ పాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉస్మానియా ఆసుపత్రి సందర్శనకు వైఎస్ షర్మిల బయలు దేరింది. అయితే.. ఈ తరుణంలోనే.. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు.
దీంతో పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగింది. ఈ తరుణంలో వైఎస్‌ షర్మిల కిందపడిపోయింది.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాలు లేవని ఫైర్‌ అయ్యారు వైఎస్ షర్మిల. రూ. 200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం 9 ఏళ్ల క్రితం చెప్పాడని ఆగ్రహించారు వైఎస్ షర్మిల. ప్రజలకు వైద్యం అందడం లేదని నాకు పిర్యాదులు వచ్చాయి.. ప్రతిపక్షాలను ఆపడానికి శాంతి భద్రతల సమస్య అంటారా అని నిలదీశారు వైఎస్ షర్మిల.

781 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?