Spread the love ఖమ్మం జిల్లా వైరా కాంగ్రెస్ పార్టీ హాథ్ సే హాథ్ జోడో యాత్రలో రేణుక చౌదరి నడుపుతున్న టాక్టర్ టైర్ కాలు మీదకి ఎక్కటంతో గాయపడ్డ సీనియర్ నాయకుడు ముస్తఫా ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 822 Views