మేడారం గోవింద రాజుల పూజారి దారుణ హత్య

Spread the love

మేడారం గోవింద రాజుల పూజారి దారుణ హత్య

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. మేడారం గోవింద రాజుల పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. ములుగు జిల్లా మేడారం గోవింద రాజుల పూజారి దబగట్ల రవి(45) దారుణ హత్యకు గురయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బండరాళ్లతో మేడారం గోవింద రాజుల పూజారి దబగట్ల రవి తలపై కొట్టి హత్య చేశారు గుర్తు నిందితులు.

నిన్న సాయంత్రం ఘటన జరిగినట్టు భావిస్తున్నారు స్థానికులు. ఈ రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఇక సంఘటన స్థలం చేరుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.

కొండాయి గ్రామానికి చెందిన రవి గోవింద రాజుల ఆలయ పూజారిగా వ్యవహరిస్తాడు.హత్య కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

5,871 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?