పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పరీక్షలు వాయిదా
TS: పోలీసు నియామక బోర్డు(TSLPRB) కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న, ఇవాళ జరగాల్సిన పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల పరీక్షలను వర్షాల కారణంగా వాయిదా వేసింది.
ఈ పరీక్షలను ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
పోలీస్ రవాణా సంస్థ(పీటీవో)లో డ్రైవర్లు, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ల ఎంపిక కోసం TSLPRB ఈ పరీక్షలు నిర్వహించనుంది.
పోలీసు నియామక బోర్డు(TSLPRB) కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న, ఇవాళ జరగాల్సిన పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల పరీక్షలను వర్షాల కారణంగా వాయిదా వేసింది.
ఈ పరీక్షలను ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
పోలీస్ రవాణా సంస్థ(పీటీవో)లో డ్రైవర్లు, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ల ఎంపిక కోసం TSLPRB ఈ పరీక్షలు నిర్వహించనుంది.
1,108 Views