
చిన్నారిపై వీధి కుక్కల దాడి
జిలుగుమాడు కుక్కల స్వైర విహారం
మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడులో ఈరోజు ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న 5 సం: చిన్నారి దోర్నాల వివేక్ పై బజార్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వెంటపడి వివేక్ పై దాడి చేసి చేతి పై గాయపరిచాయి.
ఈలోగా తన తండ్రి దోర్నాల రాము కుక్కలను తరిమి తన కుమారుడిని వాటి ప్రాణాపాయస్థితి నుంచి రక్షించుకున్నాడు.
ఈ సందర్భంగా చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ జిగుమాడు గ్రామంలో అనేక సంఖ్యలోవీధికుక్కలుతిరుగుతున్నాయని, బయటికి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని,వెంటబడి తరిమి కరుస్తున్నాయని.
ఇటీవల రాష్ట్రంలో కుక్కల దాడిలో మరణించిన చిన్నారులనుగుర్తుంచుకోనైనా,
ఇకనైనా మధిర మున్సిపాలిటీ కమిషనర్, చైర్మన్ లను వీధి కుక్కల బెడదను తగ్గించాలని కోరుతున్నామని అని తెలిపారు.
754 Views