Day: March 12, 2023

కాంగ్రెస్‌కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. కారణం ఏంటో చెప్పిన..

March 12, 2023

కాంగ్రెస్‌కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. కారణం ఏంటో చెప్పిన.. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఇదిలావుంటే, రాజకీయ అజ్ఞాతం వీడి.. కొత్త పోలిటికల్ రీఎంట్రీకి సిద్ఢమయ్యారు. సెడన్ గా తన ఆలోచన మార్చుకున్నారు. కాంగ్రెస్‌కు మరోసారి బైబై చెప్పి.. కాషాయం కండువా […]

Read More

బహిరంగం గా క్షమాపణలు చెప్పిన రాజయ్య

March 12, 2023

మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నా: రాజయ్య TS: ఇటీవల వరకు జరిగిన పరిణామాలకు తాను చింతిస్తున్నానని MLA రాజయ్య అన్నారు. ‘తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నా. నా వల్ల మహిళల ఆత్మగౌరవానికి అన్యాయం జరిగి ఉంటే మన్నించాలి. జానకీపూర్ అభివృద్ధికి నా వంతు కృషి చేసేందుకు ఇప్పుడే రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నా. ప్రవీణ్ ను చూసే సర్పంచి టికెట్ ఇచ్చాను. అప్పటివరకు నేను నవ్యను అసలే చూడలేదు’ అని […]

Read More

సీఎం కేసీఆర్ కు అస్వస్థత

March 12, 2023

సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం నుండి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కడుపు నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ముందు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. సమస్యతోనే ఆస్పత్రికి వచ్చినట్లు గ్యాస్ట్రిక్ సమస్యతోనే సమాచారం. కేసీఆర్ వెంట […]

Read More

మహిళ ఫీల్డ్ అసిస్టెంట్‌పై లైంగిక వేధింపులు

March 12, 2023

మహిళ ఫీల్డ్ అసిస్టెంట్‌పై లైంగిక వేధింపులునేరేడుచర్ల : ఓ వితంతు వికలాంగ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్‌పై గ్రామ కార్యదర్శి మానసికంగా, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడి టార్చర్ భరించలేని ఆమె ఆత్మహత్యం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని మంగాపురం తండా శుక్రవారం చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ కలకలం సృష్టిప్తోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంలోని మంగాపురం తండా గ్రామానికి చెందిన తేజావత్ సునీత రాయినిగూడెం, […]

Read More

యువకుడ్ని చెప్పుతో కొట్టిన మహిళ(వీడియో)

March 12, 2023

అసభ్యకర మెసేజ్లు చేస్తున్నాడని చెప్పుతో కొట్టింది ఇన్ స్టాగ్రాంలో అసభ్యంగా మెసేజ్ లు పంపుతున్న యువకుడ్ని మహిళ చెప్పుతో కొట్టిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. టీ దుకాణంలో పనిచేసే కల్యాణ్ అనే యువకుడు ఓ వివాహితకు ఇన్ స్టాగ్రాంలో తరచుగా అసభ్యకర మెసేజ్ లు పంపేవాడు. దీంతో ఆ యువకుడు అడ్రస్ సేకరించిన మహిళ, అక్కడికి చేరుకుని నడిరోడ్డుపై యువకుడ్ని చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. నడిరోడ్డుపై […]

Read More

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అత్తను చంపిన అల్లుడు!

March 12, 2023

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అత్తను చంపిన అల్లుడు! ఈ రోజుల్లో తాగుడుకు బానిసైన చాలా మంది వ్యక్తులు మద్యం మత్తులో ఎంతటి దారుణాలకైన తెగిస్తున్నారు. అంతేకాకుండా వావి వరసలు మరిచి హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇక అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఏకంగా సొంత అత్తనే అల్లుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? ఏపీలోని […]

Read More

నాలుగేళ్ల విద్యార్థినిని చితకబాదిన కరాటే మాస్టర్

March 12, 2023

నాలుగేళ్ల విద్యార్థినిని చితకబాదిన కరాటే మాస్టర్internet desc : ప్లే స్కూలే పిల్లలకు ఒక బంధీఖానా వంటిది. అలాంటిచోట పిల్లలను ఆట పాటలతో ఆలరించి బుజ్జగించి క్రమ శిక్షణ నేర్పవలిసిన ఉపాద్యాయులు పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరిస్తే వారి భవిష్యత్తు ఏమవుతదని పలువురు ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానససరోవర్ రోడ్డులో ఉన్న టైమ్ ప్లేస్కూల్లో రుతిక అనే నాలుగేళ్ల విద్యార్థిని కళ్యాణ్ అనే ఉపాద్యాయుడు కరాటే నేర్పేక్రమంలో విద్యార్థిని విచక్షణ రహితంగా […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?