
రఘునాధపాలెం మండలంలో అర్ధరాత్రి ఘర్షణ
రఘునాథ్ పాలెం మండలం ఎన్వీబంజరలో అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిద్రిస్తున్న ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒకరి నివాసంపై బంధువులు దాడి చేశారు.
ఇంట్లో సామగ్రి ధ్వంసం చేయడంతోపాటు, గడ్డివామికి నిప్పుపెట్టారు. పోలీసులు గ్రామంలో బందో బస్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
3,299 Views