
కూసుమంచి ఎంపీపీ కి తృటిలో తప్పిన ప్రమాదం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ తృటిలో ప్రమాదం తప్పింది ఓ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లి వస్తున్న తరుణంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహన ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ కారణం బలంగా ఢీకొట్టింది చాకచక్యం వివరించిన డ్రైవర్ ప్రమాదం నుంచి తెప్పించారు ఈ తరుణంలో ద్విచక్ర వాహన దారులు గాని ఎంపీపీ గాని ఎలాంటి గాయాలు కాలేదు
1,532 Views