పండుగ పూట విషాదం

Spread the love

Karimnagarహోలీ పండుగ పూట తెలంగాణలో పెను విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా సదాశివపల్లి వద్ద తీగల వంతెన సమీపంలో మానేరు వాగుకు ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందారు.


మృతులు వీరాంజనేయులు (12), సంతోష్ (14), అనిల్ (13) గా గుర్తించారు. వీరంతా హోసింగ్ బోర్డు కాలనీ వాసులుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

1,700 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?