
ప్రమాదవశాత్తు మాత్రలు మింగిన చిన్నారి
చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ. కుటుంబ సభ్యులు వేసుకునే మాత్రలను ప్రమాద వశాత్తు మింగింది. ఈ విషయాన్ని గుర్తించి తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్ప పత్రికి తీసుకెళ్లి ప్రాథ మిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు.
నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాకు చెందిన తేజావత్ శివాజీ-శ్రీదేవి దంపతుల మూడేళ్ల కుమార్తె పల్లవి శనివారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ కుటుంబ సభ్యులు ఉపయో గించే మాత్రలు చేతికందడంతో నాలుగింటిని మింగింది.
ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే నేల కొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స చేసిన సిబ్బంది ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు.
అయితే 108కు సమాచారం ఇచ్చి వేచిచూసినా రాకపోవ డంతో బైక్పై ఖమ్మం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రిలో పాపకు చికిత్స
1,936 Views