
రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ పోరాటంలో అలుపెరుగని ఓ ఉద్యమ కారుని ఆవేదన !!!
ఇదా మనము ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఏవి,
50 రూపాయలు గ్యాస్ పెరిగిందని ధర్నా చేస్తున్న నాయకులకి మనవి ఒక పేద వాడి కుటుంబం సంవత్సరానికి ఎన్ని వాడతారు నాలుగు లేదా ఐదు అంటే 200 లేదా 250 పెరిగినందుకు ధర్నా చేస్తున్నావ్ సంతోషం.
కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంవత్సరానికి లక్షకు పైగా పెంచింది
1, బస్సు చార్జీలు ఎన్ని సార్లు పెంచింది అప్పుడు ఎందుకు చేయలేదు ధర్నా.
2, కరెంటు చార్జీలు ఎన్నిసార్లు పెంచింది అప్పుడు చేయలేదు ధర్నా
.
3, నీళ్లు అందించకుండా ఎన్నిసార్లు నల్ల బిల్లు పెంచింది అప్పుడు ఎందుకు చేయలేదు ధర్నా
4, భూమి రిజిస్ట్రేషన్ చార్జీలు ఎన్నిసార్లు పెంచింది అప్పుడు ఎందుకు చేయలేదు ధర్నా.
5, లిక్కరే తెలంగాణ వనరులుగా భావించే కేసీఆర్ ఎన్నిసార్లు పెంచింది ఎందుకు చేయలేదు ధర్నా.
6, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ 32 డిపోలో మనకు అవసరమని చెప్పి 15 డిపోలు అమ్మినప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు ధర్నా.
*7, ఆర్టీసీ ఆస్తులని అంగట్లో టమాటలు అమ్మినట్లు అమ్మినప్పుడు ఎందుకు