మా మొర ఆలకించండి.. కేటీఆర్ ముందు ఎస్ఐల ఆవేదన
మా ఆవేదన మా మొర ఆలకించండి మహా ప్రభో.. అంటూ 2009 బ్యాచ్ ఎస్ఐ ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ల కోసం 2009 బ్యాచ్ ఎస్సైలు కేటీఆర్ ని కలవడం జరిగింది.
13 సంవత్సరాలైనా ఇంకా ప్రమోషన్ రాలేదని వారి బాధను వెలిబుచ్చారు. దీని గురించి డీజీపీతో మాట్లాడి పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ వారికి మాట ఇవ్వడం జరిగింది.

2,754 Views