Acharya Movie Set Fire : ఆచార్య సినిమా సెట్ లో అగ్నిప్రమాదం
Acharya Movie Set Fire : రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. సిగరెట్లు తాగి పడేయడంతో ధర్మస్థలి టెంపుల్ సెట్ లో మంటలు అంటుకున్నాయి.
క్షణాల్లోనే చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. అయితే ఆచార్య సినిమా సెట్ పాతది కావడంతో ప్రాణాపాయం తప్పింది. స్పల్పంగా ఆస్తి నష్టం సంభవించింది.