హెడ్ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Spread the love

హెడ్ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న స్వామి(46) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇవాళ విధులకు హాజరైన స్వామి.. డీటీసీ పక్కనున్న ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

జిల్లాలోని థారూర్‌ మండలం ఇబ్బనూరు గ్రామానికి చెందిన స్వామి 1998లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. స్వామి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న స్వామి(46) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇవాళ విధులకు హాజరైన స్వామి.. డీటీసీ పక్కనున్న ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

జిల్లాలోని థారూర్‌ మండలం ఇబ్బనూరు గ్రామానికి చెందిన స్వామి 1998లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. స్వామి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

జూబ్లీహిల్స్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రివాల్వర్‌తో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని మజూర్ అలీ అనే డాక్టర్‌ సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రివాల్వర్‌తో కాల్చుకున్న వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

4,950 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?