ర్యాగింగ్ కలకలం…వరంగల్ లో మరో విద్యార్థిని ఆత్మహత్య…

Spread the love

ర్యాగింగ్ కలకలం… మరో విద్యార్థిని ఆత్మహత్య…

ర్యాగింగ్ కు మరో విద్యార్థిని బలైంది. వరంగల్ జిల్లా

హనుమకొండ టౌన్ : ర్యాగింగ్ భూతానికి నర్సంపేటలోని జయముఖి ఇంజినీరింగ్ కాలేజీలో ఓ సీనియర్ వేధించడంతో రక్షిత అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక మెడికల్ ఫస్ట్ పోరాడి ప్రాణాలు కోల్పోయిన రోజే మరో విద్యార్థి తుది శోకసంద్రంలో నింపింది. లోకాన్ని

ఇయర్ స్టూడెంట్ ప్రీతి 5 రోజులు మృత్యువుతో

శ్వాస విడవటం విద్యార్థి
ర్యాగింగ్ కలకలం.. మరో విద్యార్థిని ఆత్మహత్య

TS: ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలైంది. వరంగల్ (D) నర్సంపేటలోని జయముఖి ఇంజినీరింగ్ కాలేజీలో ఓ సీనియర్ వేధించడంతో రక్షిత (20) అనే బీటెక్ మూడో సంవత్సరం (ECE) విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

రామన్నపేటలోని తన బంధువుల ఇంట్లో ఈ బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి స్వస్థలం భూపాలపల్లి అని తెలుస్తోంది.

మృతదేహాన్ని MGMకు తరలించారు. వేధింపులకు పాల్పడిన సీనియర్ ఎవరనేది తెలియాల్సి ఉంది.

5,697 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?