రాజకీయాలకు సోనియాగాంధీ గుడ్ బై!

Spread the love

రాజకీయాలకు సోనియాగాంధీ గుడ్ బై!

కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో పార్టీ 85వ ప్లీనరీలో సమావేశంలో ఈ మేరకు ప్రకటించిన ఆమె.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందన్నారు.

భారత్ జోడో యాత్రను పార్టీకి కీలక మలుపుగా అభివర్ణించారు. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందన్నారు.

123 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?