
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కమీషన్ దారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. మరోవైపు రైతులను బంధించేందుకు కమీషన్ దారులు వ్యవసాయ మార్కెట్ గేట్లు మూసివేసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కమీషన్ దారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. మరోవైపు రైతులను బంధించేందుకు కమీషన్ దారులు వ్యవసాయ మార్కెట్ గేట్లు మూసివేసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి.ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కమీషన్ దారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. మరోవైపు రైతులను బంధించేందుకు కమీషన్ దారులు వ్యవసాయ మార్కెట్ గేట్లు మూసివేసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి.