
ఏసీబీ తనిఖీలలో పట్టుబడిన మధిర గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం ఎం శ్రీలత
మన ఊరు -మన బడి లో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులు కు సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టేందుకు 50000 డిమాండ్ చేయగా అందులో 25 వేల రూపాయలు
ఈరోజు లంచం తీసుకుంటుండగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు
మధిర మండలంలో ఇదే తరహాలో అనేక పాఠశాలలో నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుండి హెచ్ఎంలు బిల్లులు చేయాలి అంటే లంచాలు ఇవ్వాల్సిందే అని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు
3,951 Views