
టిఆర్ఎస్ నాయకుల లైంగిక వేధింపులకు బలైన బిజెపి దేవరకొండ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి.
దేవరకొండ మండలం చింత బావి గ్రామానికి చెందిన లక్ష్మీ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చి బలవంతంగా లైంగికంగా వేధించిన టిఆర్ఎస్ నాయకులు పరమేష్, రమేష్ .
దీంతో మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గత పది రోజులుగా హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
టిఆర్ఎస్ పాలనలో రక్ష మహిళలకు కరువైన రక్షణ.
ఇంత జరిగినా చోద్యం చూస్తున్న దేవరకొండ పోలీస్ అధికారులు నిందితులను రక్షించడానికి పోలీసుల ప్రయత్నాలు ఐదు రోజుల క్రితం లిఖితపూర్వక కంప్లైంట్ చేసిన ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని వారిని వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు
5,559 Views