బాలికల వసతి గృహంలో యువకుడు హల్చల్

Spread the love

ఖమ్మం: బాలికల వసతి గృహంలో యువకుడు హల్చల్

ఖమ్మం నగరంలోని రిక్కాబజార్లో ఉన్న బీసీ కళాశాల బాలికల వసంతి గృహంలో ఓ యువకుడు హల్చల్ చేయడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. చాకచక్యంగా వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థినులు నిద్రించే అంతస్తుకి చేరుకుని 2 సెల్ఫోన్లను దొంగలించాడు.

కొందరు విద్యార్థినిలు 2 గమనించి భయంతో కేకలు వేయగా యువకుడు పరారయ్యాడు.ఘటనపై వన్లైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వసతిగృహ సంక్షేమ అధికారి జ్యోత్స్న తెలిపారు.

ఖమ్మం నగరంలోని రిక్కాబజార్లో ఉన్న బీసీ కళాశాల బాలికల వసంతి గృహంలో ఓ యువకుడు హల్చల్ చేయడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు.

చాకచక్యంగా వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థినులు నిద్రించే అంతస్తుకి చేరుకుని 2 సెల్ఫోన్లను దొంగలించాడు. కొందరు విద్యార్థినిలు 2 గమనించి భయంతో కేకలు వేయగా యువకుడు పరారయ్యాడు.

ఘటనపై వన్లైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వసతిగృహ సంక్షేమ అధికారి జ్యోత్స్న తెలిపారు.

1,015 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?