Day: February 21, 2023

మరో వివాదంలో మంగ్లీ.. గుట్టుచప్పుడు కాకుండా ఆ వీడియో తీసిందంటూ…

February 21, 2023

మరో వివాదంలో మంగ్లీ.. గుట్టుచప్పుడు కాకుండా ఆ వీడియో తీసిందంటూసింగర్ మంగ్లీ ఆడిపాడిన ఈ ఏడాది శివరాత్రి పాట వివాదంలో చిక్కుకుంది.. సింగర్ మంగ్లీ ఆడిపాడిన ఈ ఏడాది శివరాత్రి పాట వివాదంలో చిక్కుకుంది. సుద్దాల అశోక్ తేజ్‌ రచించిన ఈ సాంగ్ వీడియోను శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో షూట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముక్కంటి ఆలయంలో డ్యాన్స్ చేయడానికి అనుమతి లేదు కదా? ఎందుకలా చేశారంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు రెండు దశాబ్దాలుగా […]

Read More

ప్రిన్సిపాల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి!

February 21, 2023

కాలేజీ ప్రిన్సిపాల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి ఇండోర్‌లోని బీఎం కాలేజీకి చెందిన ఓ మాజీ విద్యార్థి సోమవారం తన కాలేజీ ప్రిన్సిపాల్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అశుతోష్ శ్రీవాస్తవ అనే మాజీ విద్యార్థి తన మార్కుషీట్ రావడం ఆలస్యం కావడంతో మనస్తాపం చెంది ఇంటికి తిరిగి వస్తుండగా ప్రిన్సిపాల్‌పై దాడి చేశాడు. ఇండోర్‌లోని బీఎం కాలేజీకి చెందిన ఓ మాజీ విద్యార్థి సోమవారం తన కాలేజీ ప్రిన్సిపాల్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అశుతోష్ శ్రీవాస్తవ […]

Read More

రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎరువుల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం

February 21, 2023

రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎరువుల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం భారతదేశంలోని అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కో (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్) రైతులకు గొప్ప శుభవార్త అందించింది. ఎరువుల ధరలను తగ్గించాలని నిర్ణయించింది.కంపెనీ తన ఉత్పత్తుల ధరలను 14 శాతం వరకు తగ్గించబోతోంది. హిందూస్థాన్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ విషయంపై సమాచారం ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత, వ్యవసాయానికి ఎరువుల ధర పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ అధికారి […]

Read More

సర్పంచ్ ఫామ్ హౌస్‌లో వ్యభిచారం!

February 21, 2023

గుట్టు చప్పుడు కాకుండా.. సర్పంచ్ ఫామ్ హౌస్‌లో వ్యభిచారం! గుట్టు చప్పుడు కాకుండా సర్పంచ్ ఫామ్ హౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాగుట్టు రట్టైంది. హైదరాబాద్ శివారులోని కొత్తూరులో ఓ సర్పంచ్ ఫామ్ హౌస్‌లో వ్యభిచారం నిర్వ హిస్తున్నట్లు సమాచారం మేరకు సైబరాబాద్ ఏహెచ్‌టీయూ బృదం దాటి చేసింది. ఈ దాడిలో అల్వాల్‌కు చెందిన ముగ్గురు మహిళలను అలాగే ముగ్గురు నిర్వాహకులను, ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. కొత్తూరులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేయగా, ఎల్బీనగర్‌ఠాణ పరిధిలో […]

Read More

కవల పిల్లలతో నీటి సంపులో దూకిన బాలింత!

February 21, 2023

కవల పిల్లలతో నీటి సంపులో దూకిన బాలింత! ఆ భయమే కొంపముంచిందా?ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే మనసు వికలం చేసుకొని డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో అభద్రతా భావంతో విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబాల్లో విషాదాలు నెలకొంటున్నాయి. ఓ బాలింత తన పిల్లలు అనారోగ్యానికి గురి కావడంతో వారు చనిపోతారేమో అని భయంతో పిల్లలతో సహ తన ప్రాణాలు తీసుకుంది. […]

Read More

జాగ్రత్తగా ఉండు- బాలయ్యను హెచ్చరించిన పిచ్చోడు

February 21, 2023

జాగ్రత్తగా ఉండు- బాలయ్యను హెచ్చరించిన పిచ్చోడు: తారకరత్న భౌతికకాయం వద్ద షాకింగ్ హైదరాబాద్: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కిందటి నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ […]

Read More

నాలుగేళ్ళ చిన్నారిని చంపేసిన వీధికుక్కలు.

February 21, 2023

Street Dogs Killed young Boy : నాలుగేళ్ళ చిన్నారిని చంపేసిన వీధికుక్కలు. నాలుగేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చీల్చిచెండాడాయి. సెలవు రోజు తండ్రితో కలిసి వెళ్లిన బాలుడికి అదే చివరి రోజు అయ్యింది. పనిచేసే చోటుకు పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్లిన కాసేపు ఆదమరవడంతో కుక్కలకు బలయ్యాడు. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుకున్న చిన్నారి క్షణాల్లో కుక్కలకు ఆహారంగా మారిపోయాడు. తండ్రి పనిలో ఉండటంతో ఒంటరిగా సమీపంలోనే ఉన్న అక్క దగ్గరికి వెళ్లాలనుకున్న చిన్నారి వెంట వీధి […]

Read More

బాలికల వసతి గృహంలో యువకుడు హల్చల్

February 21, 2023

ఖమ్మం: బాలికల వసతి గృహంలో యువకుడు హల్చల్ ఖమ్మం నగరంలోని రిక్కాబజార్లో ఉన్న బీసీ కళాశాల బాలికల వసంతి గృహంలో ఓ యువకుడు హల్చల్ చేయడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. చాకచక్యంగా వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థినులు నిద్రించే అంతస్తుకి చేరుకుని 2 సెల్ఫోన్లను దొంగలించాడు. కొందరు విద్యార్థినిలు 2 గమనించి భయంతో కేకలు వేయగా యువకుడు పరారయ్యాడు.ఘటనపై వన్లైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వసతిగృహ సంక్షేమ అధికారి జ్యోత్స్న తెలిపారు. ఖమ్మం నగరంలోని రిక్కాబజార్లో […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?