
కల్లూరు మండలంలో పూజారి దారుణ హత్య
ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని చెన్నూరుకి చెందిన పాటిబండ్ల శ్రీను దారుణ హత్యకు గురయ్యాడు.
పాటిబండ్ల శ్రీను ఉప్పలమ్మ పూజారిగా పని చేస్తూ ఉంటాడు. ఇతనికి చేతబడి వస్తుందని గ్రామంలో ప్రచారం ఉంది. అలాగే ఇతనికి వరుసకు కుమారుడైన శివతో పాతకక్షలు ఉన్నాయి.
ఆదివారం రంగాపురం రోడ్డులో వరి పైరుకు శ్రీను మందు స్పే చేస్తున్నాడు. ఈ క్రమంలో శివ అతని వద్దకు వచ్చి వేట కొడవలితో నరికి చంపినట్లు స్థానికులు తెలుపుతున్నారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని చెన్నూరుకి చెందిన పాటిబండ్ల శ్రీను దారుణ హత్యకు గురయ్యాడు. పాటిబండ్ల శ్రీను ఉప్పలమ్మ పూజారిగా పని చేస్తూ ఉంటాడు. ఇతనికి చేతబడి వస్తుందని గ్రామంలో ప్రచారం ఉంది.
అలాగే ఇతనికి వరుసకు కుమారుడైన శివతో పాతకక్షలు ఉన్నాయి. ఆదివారం రంగాపురం రోడ్డులో వరి పైరుకు శ్రీను మందు స్పే చేస్తున్నాడు. ఈ క్రమంలో శివ అతని వద్దకు వచ్చి వేట కొడవలితో నరికి చంపినట్లు స్థానికులు తెలుపుతున్నారు.