
‘విడాకులు ఇవ్వకుంటే నగ్న చిత్రాలు నెట్ లో పెడతా’
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడు.
లేదంటే తన నగ్న చిత్రాలను అంతర్జాలంలో పెడతానని భర్త బెదిరిస్తు న్నాడని ఓ వివాహిత గురువారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఠాణాలో ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామానికి చెందిన ఉన్నం సంతోష్, నేలకొండపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఫేస్బుక్లో పరిచయమైయ్యారు. ఇద్దరు ఆపై చాటింగ్ చేస్తూ ప్రేమలో పడ్డారు.
వీరిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి 2020లో వివాహం చేసుకున్నారు. అనంతరం కొంతకాలంగా సంతోష్ విడాకుల కోసం వేధించడంతో పలుమార్లు వివాదాలు
802 Views