FLASH: గచ్చిబౌలిలో యువతులతో వ్యభిచారం
వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని AHTU బృందం అరెస్ట్ చేసిన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఈరోజు జరిగింది. కొండాపూర్లో రెస్ట్ బ్యూటీ స్పా పేరిట కొందరు.. యువతులతో వ్యభిచారం నిర్వహిస్తుండడంతో సమాచారం తెలుసుకున్న AHTU బృందం వెంటనే అక్కడికి వెళ్లి ముగ్గురు యువతులతో పాటు ముగ్గురు నిర్వాహకులు, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. స్పాట్లో ఫోన్లు, కండోమ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని స్థానిక పీఎస్కు తరలించారు.