Day: February 10, 2023

తాడేపల్లిలో పొంగులేటి!

February 10, 2023

సడన్‌గా తాడేపల్లిలో ప్రత్యక్షమైన పొంగులేటి! జగన్‌తో ప్రత్యేక భేటీ- !! అమరావతి: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొంతకాలంగా రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. అధికార భారత్ రాష్ట్ర సమితికి ఆయన దాదాపుగా దూరం అయ్యారు. రాజీనామా చేయడం ఒక్కటే మిగిలివుందనే అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో వ్యక్తమౌతోన్నాయి. తొలుత భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ- అది సాధ్యపడలేదు. కాషాయ కండువాను కప్పుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదని […]

Read More

రోడ్డెక్కిన వైఎస్ షర్మిల ..జనగామ జిల్లాలో ఉద్రిక్తత

February 10, 2023

రోడ్డెక్కిన వైఎస్ షర్మిల ..జనగామ జిల్లాలో ఉద్రిక్తత విద్యుత్ సమస్యలపై రోడ్డెక్కిన వైఎస్ షర్మిల ..జనగామ జిల్లాలో ఉద్రిక్తత వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)మరోసారి రహదారిపై ధర్నాకు దిగారు. జనగామ (Janagama)జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల రఘునాధపల్లి(Raghunadhapalli)సబ్ స్టేషన్‌ ముందు వరంగల్ రహదారిపై భైటాయించారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24గంటల పాటు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఆమె ధర్నాకు దిగారు. ధర్నాకు […]

Read More

మూడు రోజుల్లో పెళ్లి.. అంతలోనే అనంత లోకాలకు వధువు!

February 10, 2023

మూడు రోజుల్లో పెళ్లి.. అంతలోనే అనంత లోకాలకు వధువు! జీవితంలో ఊహించని ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉండే ఆ కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మూడు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంది. వివాహం సన్నాహక పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతలోనే ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి వధువు […]

Read More

మహిళా కానిస్టేబుల్ ను కాల్చి చంపిన ప్రియుడు!

February 10, 2023

ఆమె పేరు ప్రభ కుమారి. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ యువతి బాగా కష్టపడి చదివింది. చివరికి తనకున్న టాలెంట్ తో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించింది. అలా తన జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే ఆమె ప్రియుడు తుపాకీతో కాల్చి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రియుడు ప్రియురాలిని ఎందుకు కాల్చి చంపాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది బీహార్ […]

Read More

పోడు భూములు గిరిజనుల హక్కు కాదు

February 10, 2023

సిఎం కేసీఆర్… పోడు భూములపై అనవసర రాద్దాంతం చేస్తున్నారు పోడు భూములు గిరిజనుల హక్కు కాదు అటవీ సంపద కపాడాలనా వద్దా..? అడవులు ఎవరి వల్ల నాశనం అయ్యాయి అడవుల పునరుజ్జీవన ప్రక్రియ పెంచే ప్రయత్నం చేస్తున్నాం పోడు భూములపై మాకు చిత్త శుద్ది వుంది పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన దాదాపు 66లక్షల ఎకరాలు వున్నయి అన్ని స్టేజి లో సర్వేలు జరిగాయి ఇప్పటికిప్పుడు పోడు భూముల పంపిణీ చేయము […]

Read More

గోడ దూకిన రేవంత్ రెడ్డి

February 10, 2023

Revanth reddy: గురుకులం గోడ దూకి షాకింగ్ పని చేసిన ఫైర్ బ్రాండ్!! టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతుందా? నిన్నటికి నిన్న ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేయాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి తాజాగా మరొక సంచలన చర్యకు పాల్పడ్డారా? గతానికి భిన్నంగా రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో ప్రవర్తిస్తున్నారా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది. రేవంత్ రెడ్డి సంచలన చర్య టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి […]

Read More

జనసేన పార్టీలోకి యూట్యూబర్ స్టార్ హర్ష సాయి!

February 10, 2023

జనసేన పార్టీలోకి యూట్యూబర్ స్టార్ హర్ష సాయి! Youtuber Harsha Sai: ఒక్కో యూట్యూబర్ ఒక్కో రకం వీడియోలు చేశారు. హర్ష సాయి జనాలు సహాయం చేస్తూ ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ హర్ష సాయి గురించి తెలుసు. ముఖ్యంగా యూట్యూబ్ రెగ్యులర్ గా చూసే జనాల్లో హర్ష సాయి ఒక స్టార్ లెక్క. హర్ష సాయి వేలల్లో కాదు లక్షల్లో సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరైన ఇల్లు […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?