Day: February 4, 2023

దళిత బంధు నిధులను విడుదల చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి

February 4, 2023

ఈ బడ్జెట్ సమావేశంలోనే దళిత బంధు నిధులను విడుదల చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ధర్నా కార్యక్రమనికి సంబంధించిన కరపత్రలు విడుదల — మీసాల రాము మాదిగతెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు. శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, ఈనెల 21న ఇంద్ర పార్క్ లో జరిగే ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో గడ్డ యాదయ్య మాదిగ, […]

Read More

ఖమ్మం జిల్లాల్లో ముదురుతున్న రాజకీయ వేడి!

February 4, 2023

Khammam జిల్లాలో రాజకీయంగా పెను కుదుపునకు రంగం సిద్ధమైందా? Khammam : ఖమ్మం జిల్లా.. ఒకప్పుడు వామపక్షాల అడ్డా. తరువాత క్రమక్రమంగా మార్పొచ్చింది. వామపక్షాల హవా తగ్గిపోతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి జిల్లా ప్రజలు జేజేలు పలికారు.ఆ తరువాత టీడీపీ హవా కొంతకాలం కొనసాగింది. ఆ తరువాత టీఆర్ఎస్ (ప్రస్తుతం BRS) జిల్లాలోకి రంగ ప్రవేశం చేసింది. నిజానికి తెలంగాణ (Telangana) వచ్చిన తొలినాళ్లలో ఆ పార్టీ తెలంగాణలో ఖాతాను కూడా తెరవలేకపోయింది. ఆ తరువాత […]

Read More

ఘాటు ఘాటుగా విమర్శలు.. ప్రతి విమర్శలు

February 4, 2023

Akbaruddin Vs KTR : ఘాటు ఘాటుగా విమర్శలు.. ప్రతి విమర్శలు తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార పక్షానికి దాని అనుకూల పార్టీకి మధ్య కౌంటర్ల వార్ జరగడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. నేటి అసెంబ్లీలో అదే జరిగింది. మంత్రి కేటీఆర్‌కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య ఘాటు ఘాటుగా విమర్శల పర్వం నడిచింది. సభా నాయకుడితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించకపోవడంపై అక్బరుద్దీన్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఇలాంటి […]

Read More

SI, కానిస్టేబుల్ అభ్యర్థులపై HYDలో క్రిమినల్ కేసులు

February 4, 2023

SI, కానిస్టేబుల్ అభ్యర్థులపై HYDలో క్రిమినల్ కేసులు SI, కానిస్టేబుల్ అభ్యర్థులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇటీవల DGP ఆఫీస్, అసెంబ్లీ ముట్టడికి యత్నించిన 12 మందితో పాటు, అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టిన 16 మంది అభ్యర్థులపై 341, 147, 149, 352, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, CRPC 41A నోటీసులు ఇచ్చారు. అభ్యర్థులకు స్టేషన్ బెయిల్ లభించింది. లాంగంప్పై నిరసన తెలిపితే క్రిమినల్ కేసులను ఫైల్ […]

Read More

రోడ్డు న పడ్డ 250 మంది హోంగార్డు కుటుంబాలు

February 4, 2023

రోడ్డు న పడ్డ 250 మంది హోంగార్డు కుటుంబాలు 12 ఏళ్లుగా పస్తులు ఉంటున్న హోంగార్డులు కుటుంబాలు గడవక కుమిలిపోతున్న హోంగార్డులు జై తెలంగాణ అన్నందుకు దుర్మారంగా వీధిపాలు చేసిన ఉమ్మడి పాలకులు పోయిన కొలువులు వస్తాయని ఆశతో పడిగాపులు ఎండనక వాననక పదేళ్లు విధులు చాలిచాలని జీతాలు ఇచ్చిన భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్నారు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన తప్పుకు బలయ్యారు కనికరించి కాపాడండి అని వేడుకుంటున్న బాధితులు అందరూ బాగున్నారు వాళ్లేం పాపం చేశారు […]

Read More

పసి పిల్లలం సారు..పట్టించుకోరు?

February 4, 2023

పసి పిల్లలం సారు..పట్టించుకోరు దీన్ని మీ భాషలో అంగన్వాడీ బడి అంటారా సార్లు మీ చంటి పిల్లల్ని ఈ బడికి పంపుతారా? బడి నా బందె ల దొడ్డినా ? ఎమ్మెల్యే సైదిరెడ్డి సొంత మండలం లో అంగన్వాడీ బడి దీన స్థితి పిసి పిల్లలు..కనీసం ఫ్యాన్ లేదు కూర్చోవదానికి బల్లలు,కుర్చీలు కాదు కనీసం బండలు కూడా సరిగ్గా లేవు ఎలుకలు, పందికొక్కు లకు నిలయంగా మారిన అంగన్వాడీ జర పట్టించుకోండి ఎమ్మెల్యే గారు 3,500 కోట్ల […]

Read More

చేతికి డబ్బిస్తేనే చితికి నిప్పు.. ఓ కుమారుడి నిర్వాకం..

February 4, 2023

చేతికి డబ్బిస్తేనే చితికి నిప్పు ఓ కుమారుడి నిర్వాకం.. అంత్యక్రియలు చేసిన కుమార్తె పెనుగంచిప్రోలు : కాలిస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కుమారుడు భీష్మించుకుని కూర్చున్నాడు. ఆరేళ్లుగా కుమార్తె వద్దే తలదాచు కుంటున్న ఆ వృద్ధ దంపతులపై కుమారుడు కనికరం చూపకపోవ డంతో ఏర్పడ్డ ఈ దుస్థితి అందరినీ కంటతడి పెట్టించింది. దీంతో కన్న నిర్వహించింది. మండలంలోని గుమ్మడిదుర్రులో శుక్రవారం మృతి చెందిన గింజుపల్లి కోటయ్యకు కన్న కొడుకు ఉండి కూడా కుమార్తె తలకొరివి పెట్టడం గమనార్హం. […]

Read More

మద్యం సిండికేట్ సామ్రాజ్యానికి రెక్కలు

February 4, 2023

మద్యం సిండికేట్ సామ్రాజ్యానికి రెక్కలు బెల్టుల పై 10 రూపాయలు అదనపు బాదుడు మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పట్టించుకోని సంబంధిత అధికారులు కొత్త అధికారి వచ్చాడు… కొన్నాళ్లుగా బెల్టు దుకాణాలకు అమ్మే మద్యంపై ప్రతి బాటిల్ కి 20 రూపాయలు అదనపు వసూళ్లను కట్టడి చేశారు. మూడు నాలుగు నెలలు ముగిసింది ..మళ్లీ అధిక వసూళ్లు మొదలుపెట్టారు..కాకుంటే ఇప్పుడు బాటిల్ కి పది రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు.వైన్స్ సిండికేట్ వ్యాపారులు. జిల్లా లోని అన్ని […]

Read More

ఆసుపత్రుల్లో సినిమా సీన్లు

February 4, 2023

కామినేని ఆస్పత్రిలో ఠాగూర్‌ సినిమా సీన్‌ రిపీట్‌.. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం మృతిచెందిన వ్యకికి చికిత్సను అందించి ఠాగూర్‌ సినిమాలోని సీన్‌ను తలపించేలా ఎల్‌బీనగర్‌ కామినేని హాస్పిటల్స్‌ వ్యవహరించిందని మృతుని కుటుంబసభ్యులు గురువారం రాత్రి హాస్పిటల్‌ ఎదుట ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన మునుగెల శివకృష్ణ(35) సూర్యాపేటలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ రికవరీగా ఉద్యోగం చేస్తూ భార్య ఉమా పిల్లలు అక్షత, కన్నయ్యలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. శివకృష్ణకు గుండెపోటు […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?